TG: రాష్ట్ర ప్రభుత్వ చేపట్టిన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో BRS, BJP నేతలు భాగస్వామ్యం కావాలని కాంగ్రెస్ MP చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఎన్నికల్లో జయాపజయాలు సహజమని, ఓడినంతనే ప్రజలకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధితో పాటు ప్రజల స్పందన ఏంటనేది ఈ కార్యక్రమంలో తెలుసుకోవచ్చన్నారు.