వరుస సినిమాలతో బిజీగా ఉన్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరో ప్రాజెక్టు చేయడానికి సిద్ధమవుతున్నాడు. దర్శకుడు శౌర్యువ్‌తో క్లాసిక్ సినిమా చేయనున్నాడట. ఈ మేరకు శౌర్యువ్ చెప్పిన కథకు విజయ్ ఓకే చెప్పాడట. త్వరలోనే దీనిపై అధికారికగా ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్. దీంతో వీరి కాంబోలో సినిమా ఎలా ఉండబోతుందంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.