GDWL: వడ్డేపల్లి మండలం రామాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాజోలిలోని చేనేత మగ్గాలను సందర్శించారు. పట్టు దారాలు రావడం, మగ్గాలపై చీరల అల్లిక విధానాన్ని తెలుసుకున్నారు. గ్రామంలో 1200 కుటుంబాలు చేనేత పరిశ్రమపై ఆధారపడి ఉన్నారన్నారు. చేనేత కార్మికులకు కుల మతాలకతీతంగా పనిచేస్తున్నారని స్థానికులు విద్యార్థులకు తెలియజేశారు.