MDCL: సబ్ స్టేషన్ల నిర్వహణ పనుల కారణంగా ఆదివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు AE మురళీకృష్ణ తెలిపారు. 11kv రాంపల్లి ఫీడర్, చర్లపల్లి సబ్ స్టేషన్ నుంచి రాంపల్లి ఇండస్ట్రియల్ ఏరియా, చర్లపల్లి నుంచ రాంపల్లి రోడ్ సాయినగర్ కాలనీ, జ్యోతి కాలనీలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు.