మహిళల రక్షణ, సమానత్వం, సాధికారత కోసం చాలా చట్టాలు ఉన్నాయి. వీటిపై అవగాహన పెంచుకుని తమను తాము రక్షించుకోవాలి. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని చట్టాలు మీకోసం.. గృహ హింస నిరోధక చట్టం 2005 (BNS 85), పని ప్రదేశంలో లైంగిక వేధింపుల చట్టం 2013, వరకట్న నిషేధ చట్టం 1961(BNS 80), సమాన వేతన చట్టం 1976, IPC 354(BNS 74), 376(BNS 63, 64), 509(BNS 78).