అన్నమయ్య: మదనపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని తిరుమల మోడ్రన్, వంశీ కృష్ణా రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి, 800 బస్తాల పీడీఎఫ్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విజిలెన్స్ సీఐ శివన్న ఫిర్యాదు మేరకు, మిల్లు యజమానులైన ధీరజ్, కిషోర్, నమో నారాయణలపై ఈసీ యాక్ట్ (EC Act) కింద టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.