కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం రోజున చికెన్, మటన్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి. కిలో మటన్ రూ. 800, బోటీ రూ. 400, చికెన్ స్కిన్ లెస్ కిలో రూ. 280- నుంచి రూ. 300 పలుకుతుంది. అదే విధంగా లైవ్ కోడి కిలో రూ.180 చొప్పున విక్రయిస్తున్నారు అని చికెన్ షాప్ నిర్వాహకులు తెలిపారు.