KRNL: అధికారులు క్షేత్రస్థాయి పర్యటనల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్ హెచ్చరించారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా ఇంజినీరింగ్ అధికారులు, అమినిటీస్ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి డ్రైనేజీ కాలువల్లో తాగునీటి పైపుల మార్పు పనులపై సమీక్షించారు. తాగునీటి సరఫరా పనులను డీఈలు, ఏఈలు బాధ్యతగా పర్యవేక్షించాలన్నారు.