AP: రాజధాని అమరావతిలో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఐదు కొత్త పథకాల్ని ప్రారంభించనున్నారు. డ్వాక్రా ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం రూపుదిద్దిన ‘స్వయం’ బ్రాండ్ పేరు, లోగోల్ని చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. ఉదయం 11:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి.