భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ‘దీపావళి వేళ మీ ఫోన్ కాల్‌కు థ్యాంక్స్. రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలు ప్రపంచాన్ని ప్రకాశింపజేయాలి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడుదాం’ అంటూ మోదీ X వేదికగా పిలుపునిచ్చారు.