AP: ఆస్ట్రేలియాలో పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ సీఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా CEOతో సమావేశమయ్యారు. 2024-25లో రూ.66 వేల కోట్ల విలువైన భారతదేశ సముద్ర ఆహార ఎగుతమతుల్లో ఏపీ వాటా 60 శాతం ఉందని లోకేష్ తెలిపారు. ఆస్ట్రేలియాతో సముద్ర ఆహార వాణిజ్య భాగస్వామ్యాన్ని మరింత పెంచడంపై చర్చించినట్లు వెల్లడించారు. ఏపీలో సముద్ర ఆహార పరిశ్రమకు పెట్టుబడులు పెట్టాలని కోరారు.