HNK: జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో మంగళవారం పోలీస్ స్మృతి పరేడ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసి అమరులైన పోలీస్ అధికారులకు నివాళులు అర్పించగా, అమరవీరుల కుటుంబాలను గౌరవిస్తూ వారికి బహుమతులు ప్రధానం చేశారు.