ATP: జిల్లాలో ఉరవకొండ తహశీల్దార్ మహబూబాబాషా, రాయదుర్గం తహశీల్దార్ నాగరాజుకు ఉద్యోగోన్నతి లభించింది. వారు డిప్యూటీ కలెక్టర్లుగా ఉద్యోగోన్నతి పొందారు. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలోనే వారు కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా 37 మందికి ప్రమోషన్ కలిగింది.