మార్కెట్లో ORSL పేరుతో దొరికే డ్రింక్స్‌లో ఎక్కువ శాతం షుగర్, తక్కువస్థాయిలో ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. చాలా మంది వీటినే నిజమైన ఓఆర్ఎస్గా భ్రమించి ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా విరేచనాలు, వాంతులయ్యే సమయంలో పిల్లలకు ఎక్కువగా తాగిస్తున్నారు. ఈ డ్రింక్స్‌లో షుగర్ ఎక్కువగా ఉండటంతో.. విరేచనాలు ఇంకా పెరుగుతాయని డాక్టర్ శివరంజని తెలిపారు.