BHNG: CPL మండలం పంతంగి జి.ప.ఉన్నత పాఠశాలలో శనివారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. టెన్త్ విద్యార్థిని దీక్షసేథ్ హెచ్ఎంగా, రామ్ చరణ్ సీఎంగా, నూరిన్ కలెక్టర్‌గా, దీపికప్రియ డీఈవోగా, ప్రణవి Dy డీఈవోగా, అభినవ్ ఎంఈఓగా, కావేరి ఎంపీటీసీగా, ఈశ్వర్ సర్పంచ్‌గా, ప్రవళిక పాఠశాల ఛైర్మన్‌గా విధులు నిర్వహించారు. ఈ మేరకు హెచ్ఎం సత్యనారాయణ అభినందించారు.