MBNR: కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు వారి వెంట పడుతూనే ఉంటామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్లో గురువారం ఆయన మాట్లాడుతూ.. 17 నెలల నుంచి కాంగ్రెస్ నిద్ర పోయిందని వాపోయారు. ఢిల్లీలో జరిగిన ధర్నాకి రాహుల్ గాంధీ ఎందుకు రాలేదో కాంగ్రెస్ వాళ్లు చెప్పాలని డిమాండ్ చేశారు. చట్టమే లేనిది ఏ జడ్జ్ తీర్పు ఇస్తారని ప్రశ్నించారు.