E.G: రాజానగరంలో గైట్ కాలేజ్ ఛైర్మన్ చైతన్య రాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మైత్రి ఫెస్ట్ కార్యక్రమాన్ని రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ చేతుల మీదుగా శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA యూనివర్సిటీ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ ఫెస్ట్‌లో నిర్వహించే అన్ని రకాల ఆటలు పోటీలకు సంబంధించిన క్రీడాకారులను అభినందించి ఉత్తమ ప్రతిభ కనబరిచాలన్నారు.