TG: సీఎం రేవంత్ రెడ్డితో డెలావర్ రాష్ట్ర గవర్నర్ మాట్ మేయర్ భేటీ అయ్యారు. హెల్త్, ఎడ్యుకేషన్ రంగంలో సంస్కరణలపై ఈ సమావేశంలో సీఎంతో మాట్ మేయర్ చర్చించారు. డెలావర్ రాష్ట్రంలో అమలు చేసిన పేద, మధ్య తరగతి ప్రజలకు ఇళ్లు, రుణమాఫీ ఇతర అంశాలను మ్యాట్ మేయర్ సీఎంకు వివరించారు. డేటా ప్రివెన్షన్, యూనివర్సల్ హెల్త్ కేర్‌పై చర్చించారు.