తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులందరికీ సాటి భక్తుడిగా సేవ చేస్తానని TTD EO ముద్దాడ రవిచంద్ర తెలిపారు. శ్రీవారి ఆలయంలో నిన్న TTD పాలకమండలి సభ్య కార్యదర్శిగా బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా.. గత నెల రోజులగా చాలా విషయాలు నేర్చుకున్నానని, భక్తుల నుంచి వచ్చిన సలహాలను పరిశీలించి, కావాల్సిన ఏర్పాట్లు చేస్తానన్నారు.