NLR: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇవాళ బుచ్చిరెడ్డిపాలెం మండలంలో పర్యటించనున్నారు. అనంతరం మండలంలోని జొన్నవాడలో శ్రీ కామాక్షితాయి అమ్మవారి ఆలయ సమీపంలో జరుగుతున్న సౌందర్యలహరి, మూక పంచశతి పారాయణ కార్యక్రమంలో పాల్గొంటారు. తదుపరి రాత్రి 9.30 గంటలకు కొండ బిట్రగుంట తెప్పోత్సవంలో పాల్గొంటారు.