SDPT: చేర్యాల అంగడి బజారు నుండి పెద్దమ్మ గడ్డ వరకు ఉన్న రోడ్డు చాలా ఇరుకుగా ఉండడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ దారి గుండా దాదాపు 30 నుండి 40 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. రోడ్డు ఇరుగ్గా ఉండటం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అధికారులు స్పందించి రోడ్డు విస్తరణ చేపట్టి సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.