SDPT: గ్రామాన్ని ప్లాస్టింగ్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గ్రామ సర్పంచ్ భూక్య రాజేశ్వరి తిరుపతి నాయక్ పిలుపునిచ్చారు. హుస్నాబాద్ మండలంలోని వంగరామయ్యపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పారిశుధ్యం పై గ్రామ ప్రజలకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం రోడ్డుపై ఉన్న చెత్తను శుభ్రం చేశారు.