MBNR: ఆపదకాలంలో పేదలకు సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా నిలుస్తుందని కాంగ్రెస్ నేత నర్సింలు అన్నారు. కుచ్చర్కల్ గ్రామానికి చెందిన శివకుమార్‌కు మంజూరైన రూ.60 వేల చెక్కును గురువారం బాధిత కుటుంబానికి అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయం నిరుపేదలకు భరోసానిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కృష్ణయ్య గౌడ్, శివకుమార్, చంద్రకాంత్, గోవర్ధన్ పాల్గొన్నారు.