KMR: బీబీపేట్కు చెందిన 14 మంది మహిళలు స్త్రీనిధి బ్యాంకు సహకారంతో క్షీరసాగరం డైరీ ఫామ్ సంస్థ నెలకొల్పారు. ఆ సంస్థ నిర్వహణ తీరుపై జాతీయస్థాయిలో ఓ ఛానెల్ సర్వేలో ఉత్తమ డైరీ అవార్డుకు ఎంపికయ్యింది. దీంతో రేపు హైదరాబాద్లోని ఓ హోటల్లో అవార్డు అందుకోనున్నట్లు మహిళలు తెలిపారు. సంస్థ ప్రారంభం నుంచి లాభల బాటలో నడవడం నిలవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.