పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘OG’ మూవీ ఇవాళ విడుదలైంది. ప్రస్తుతం ఎక్కడ చూసిన ‘OG’ మేనియా కనబడుతోంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఉండబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. దీన్ని మరింత యాక్షన్తో, ఎమోషన్తో. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.