AP: నిరుద్యోగులను చంద్రబాబు నిలువునా మోసం చేశారని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ ధ్వజమెత్తారు. ‘జాబ్ క్యాలెండర్ అదిగో, ఇదిగో అంటూ నమ్మించి దగా చేశారని మండిపడ్డారు. చంద్రబాబు మాటలేమో మిలియన్స్‌లో ఉంటాయి, గ్రౌండ్‌లోనేమో అన్నీ వేకెన్సీలే కనబడుతున్నాయి. చంద్రబాబు ఏకంగా 6.28 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. వివరాలు ఇవ్వమంటే పారిపోతున్నారు’ అని విమర్శించారు.
Tags :