మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు కిషోర్ తిరుమల ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే HYDలో కీలక షెడ్యూల్ పూర్తి కాగా.. తదుపరి షెడ్యూల్ అక్టోబర్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ కానుంది. ఇందుకోసం చిత్రబృందం స్పెయిన్కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడ కీలక సన్నివేశాలతో పాటు పాటలను చిత్రీకరించనున్నారట. ఇది దాదాపు నెల రోజులకు పైగా కొనసాగుతుందట.