NTR: ఇబ్రహీంపట్నం రింగు సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఐబీఎం ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్ & మొబైల్స్ దుకాణాన్ని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు, గురువారం ఉదయం ప్రారంభించారు. దుకాణ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.