పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబోలో ‘ఫౌజీ’ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మేకర్స్ ఆయనను సంప్రదించగా.. ఒకే చెప్పారట. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.