కర్నూలు మెడికల్ కాలేజీలో గురువారం 2020 బ్యాచ్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డా. కె.చిట్టిన నరసమ్మ తెలిపారు. కళాశాలలో ఇది 63వ గ్రాడ్యుయేషన్ కార్యక్రమమని ఆమె పేర్కొన్నారు. అరోకా 26 పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ VC హాజరువుతారన్నారు.