పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ కాంబోలో తెరకెక్కిన ‘OG’ మూవీ ఈ నెల 25న విడుదలవుతుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ సందర్భంగా చిత్రబృందం కలిసి దిగిన ఫొటో బయటకొచ్చింది. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు సుజీత్, నిర్మాత దానయ్య తదితరులు ఉన్నారు. ఇక ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించారు.