NGKL: అచ్చంపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన ఫారెస్ట్ డివిజనల్ కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ డీఎఫ్వో రోహిత్ గోపిడితో కలిసి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.