పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు నిలకడగా రాణిస్తున్నారు. క్రీజులో ఉన్న తిలక్ వర్మ (28), సూర్యకుమార్ యాదవ్ (17) స్కోరును ముందుకు తీసుకెళ్తున్నారు. 10 ఓవర్లకు జట్టు స్కోరు 88/2. భారత జట్టు విజయానికి ఇంకా 60 బంతుల్లో 40 పరుగులు అవసరం. దీంతో అభిమానుల్లో ఆశలు చిగురించాయి.