పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న తిలక్ వర్మ (31) 13వ ఓవర్లో అయూబ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. 97 పరుగుల వద్ద ఈ వికెట్ పడింది. దీంతో భారత్ స్కోరు 13 ఓవర్లకు 100/3. ప్రస్తుతం శివమ్ దూబే క్రీజులోకి వచ్చాడు. కాగా ఈ మ్యాచ్‌లో భారత్ విజయానికి మరో 28 పరుగులు అవసరం.