AP: మైక్రో ఇరిగేషన్పైనా దృష్టి పెట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. చెక్ డ్యామ్లు తనిఖీ చేసి పునరుద్ధరించాలని అన్నారు. వర్షపు నీరు రీఛార్జి కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. రాష్ట్రంలో పరిశుభ్రమైన నగరాలు, పట్టణాలు, గ్రామాలు ఉండాలని సూచించారు. స్వచ్ఛత విషయంలో ఎక్కడా రాజీపడకూడదని చెప్పారు.