NLG: మిర్యాలగూడలో యూరియా సరఫరాలు ఎలాంటి అవకతవకలు జరగలేదని మిర్యాలగూడ వ్యవసాయ శాఖ అధికారి సైదానాయక్ సృష్టం చేశారు.ఎమ్మెల్యే గన్ మన్ యూరియా లారీని పక్క దారి పట్టించారనే ఆరోపణలు అవాసమన్నారు. రైతులకు మంజూరైన యూరియాను పూర్తి పారదర్శకంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.