NLR: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఫిర్యాదులు విచారణ జరిపి న్యాయం చేస్తామని ఎస్పీ డా. అజిత వేజెండ్ల తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం ఉండరాదని, ప్రజలతో జవాబుదారీగా వ్యవహరించి పిటీషన్లను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.