BHNG: భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. టియుడబ్ల్యూజే ఐజెయూ కమిటీ జిల్లా అధ్యక్షులు యంబ నర్సింహులు ఆధ్వర్యంలో ప్రతినిధులు, అక్రిడేషన్‌తో సంబంధం లేకుండా కొన్నేళ్లుగా ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టులకు ఇళ్లు ఇవ్వాలని కోరారు.