ఆసియా కప్లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత బౌలర్లు అదరగొట్టారు. దీంతో పాక్ 20 ఓవర్లలో 127/9 స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లలో కుల్దీప్ 3 వికెట్లు పడగొట్టగా.. అక్షర్, బుమ్రా తలో 2 వికెట్లు తీసుకున్నారు. అలాగే, పాండ్యా, చక్రవర్తి చెరో వికెట్ సాధించారు. పాక్ బ్యాటర్లలో ఫర్హాన్(40), అఫ్రిది(33) పర్వాలేదనిపించారు. భారత్ టార్గెట్: 128.