1254: ప్రపంచ యాత్రికుడు మార్కో పోలో జననం 1861: భారతదేశపు ప్రముఖ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జననం 1876: ప్రముఖ బెంగాలీ రచయిత శరత్ చంద్ర చటోపాధ్యాయ్ జననం 1931: తొలి తెలుగు టాకీ చిత్రం భక్తప్రహ్లాద విడుదల 1967: సినీ నటి రమ్యకృష్ణ జననం జాతీయ ఇంజనీర్ల దినోత్సవము ప్రపంచ చర్మ క్యాన్సర్ అవగాహన దినోత్సవం అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం