W.G: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఆదివారం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడుతో కలిసి శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే శ్రీ రఘురామకృష్ణ రాజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజా కైంకర్యాలు జరిపించారు. అనంతరం ఆలయ వేద పండితులు అధికారులు వారిని శేష వస్త్రంతో సత్కరించారు.