మహబూబ్‌నగర్‌లోని నమోదైన 97 సైబర్ క్రైమ్ కేసులను ఛేదించినట్లు సైబర్ క్రైమ్ SI శ్రవణ్ కుమార్ తెలిపారు. 97 మంది బాధితులకు సంబంధించి రూ.32,19,769 ఫ్రీజ్ చేయించి రిఫండ్ చేయించామని. సైబర్ సెక్యూరిటీ బ్యూరో బాధితులకు రిఫండ్ ఆర్డర్ కాపీలు అందజేశామన్నారు. బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ఆదివారం SP జానకి, అడిషనల్ ఎస్పీ రత్నం అభినందించారు.