KNR: కరీంనగర్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి సోదరుడు ఘంటా అశోక్ సత్యనారాయణ తెల్లవారుజామున మృతి చెందాడు. ఈ సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, అల్లూరి లక్ష్మణ్ కుమార్ కరీంనగర్లోని వారి నివాసానికి వెళ్లి ఘంటా అశోక్ సత్యనారాయణ చిత్రపటానికి నివాళులు అర్పించారు… అనంతరం ఘంటా చక్రపాణి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.