MBNR: ఈ నెల హైదరాబాదులో 19 నుంచి 3 రోజులపాటు ఫోటో గ్రాఫర్ల పండుగకు నిర్వహించనున్నారు. అందులో భాగంగా ఈరోజు మిడ్జిల్ లో ఫోటోఎక్స్పొ పోస్టర్లను మార్కెట్ చైర్పర్సన్ జ్యోతి విడుదల చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఫోటోగ్రాఫర్ల పాత్ర ఎంతో కీలకమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, అల్వాల్ రెడ్డి, గౌస్, సంపత్. తదితరులు పాల్గొన్నారు.