TPT: MLA బొజ్జల సుధీర్ రెడ్డిని శ్రీ కాళహస్తి ఏపీఎస్ ఆర్టీసీ డిఎం రేవతి ఊరందూరులోని ఎమ్మెల్యే స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అభివృద్ధి, ప్రణాళికల గురించి ఎమ్మెల్యేతో చర్చించారు. ప్రజలకు, భక్తులకు బస్సులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు.