అన్నమయ్య: బి.కోడూరు మండలం మన్నెల్లికి ప్రత్యేక మండల హోదా కల్పించాలని సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో ఎవరైతే తమకు హామీ ఇస్తారో అలాంటి అభ్యర్థిని మేము గెలిపించుకుంటామన్నారు. ప్రత్యేక మండలానికి మద్దతు ఇచ్చిన వ్యక్తి గెలుపుకు 100% అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు.