HYD: సైదాబాద్, షేక్ పేట, జూబ్లీహిల్స్ ప్రాంతాలలో మారుతి నగర్ బస్తీలలో కేంద్రమంత్ర కిషన్ రెడ్డి ఆదివారం విస్తృతంగా పర్యటించారు. తన పర్యటనలో భాగంగా కమ్యూనిటీ హాల్ ప్రారంభించడంతో పాటుగా అక్కడ ఉన్న స్థానిక డ్రైనేజీ సమస్యలను సైతం అడిగి తెలుసుకున్నట్లుగా పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కోసం అధికారులను ఆదేశించారు.