KMR: నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని కంశేట్ పల్లి సమీపంలో వాహనాలను నసురుల్లాబాద్ పోలీసులు ఆదివారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నసురుల్లాబాద్ పోలీస్ సిబ్బంది బాన్సువాడ- NZB వెళ్లే రహదారిపై వెళ్లే వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వాహనదారులు సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని అన్నారు. మైనర్లకు వాహనాలను తల్లిదండ్రులు ఇవ్వద్దన్నారు.