NTR: విజయవాడ రాజరాజేశ్వరి పేటలో డయేరియాను కట్టడిలో భాగంగా పటిష్ట ప్రణాళిక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ లక్ష్మీశా అన్నారు. 11 వార్డు సచివాలయాలు, పరిసర ప్రాంతాల్లో ప్రజలకు సబ్బులు, హ్యాండ్ వాష్, పినాయిల్తో పాటు వోఆర్ఎస్ ప్యాకెట్లు ఇస్తున్నట్లు తెలిపారు. ఏ సహాయం కావాలన్నా 91549 70454ను సంప్రదించాలన్నారు.