KNR: పద్మనగర్‌లో సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లోని సదుపాయాలను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా సుడా చైర్మన్ మాట్లాడుతూ.. సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కూరగాయల వ్యాపారులు, నాన్ వెజ్ వ్యాపారులు రోడ్డు మీద కాకుండా సమీకృత మార్కెట్లో అమ్మాలని సూచించారు.